Data Types

జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డాటా టైప్స్ ఎనిమిది రకాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

డాటా ని మెమొరీ లో స్టోర్ చేయాలి అంటే ఒక వేరియబుల్ అవసరం. ఆ వేరియబుల్ లో పెట్టె కంటెంట్ ఏ రకంగా ఉంటుంది అనేధి describe చేసే విధానాన్ని డాటా టైప్ అంటాము.

 

1. byte

2. short

3. int

4. long

5. float

6. double

7. boolean

8. char

 

Byte data type

మనము తక్కువ స్పేస్ లో వేరియబుల్స్ ఒక కంటెంట్ని స్టోర్ చేయడానికి Byte డాటా టైప్ ని ఉపయోగిస్తాము

byte డాటా టైప్ యొక్క రేంజ్ ఈ విధంగా ఉంటుంది మినిమం వాల్యూ -127 మరియు  మాక్సిమం వాల్యూ +128 గా ఉంటుంధి.

For Example:

    byte a = 50;   byte b = -25;  

Short data type

మనము తక్కువ స్పేస్ లో వేరియబుల్స్ ఒక కంటెంట్ని స్టోర్ చేయడానికి Short డాటా టైప్ ని కూడా ఉపయోగిస్తాము

short డాటా టైప్ యొక్క రేంజ్ ఈ విధంగా ఉంటుంది మినిమం వాల్యూ -32768 మరియు  మాక్సిమం వాల్యూ +32767 గా ఉంటుంధి.

For Example:

    short a = 21000;   short b = -25000;